AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamakshi Bhaskarla: ఏం అందం రా బాబు..! దేవకన్యలా మెరిసిన కామాక్షి భాస్కర్ల

కామాక్షి భాస్కర్ల.. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ అమ్మడు. ఈ చిన్నది తన అందం, అభినయంతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అందంలోనూ అభినయంలోనూ ఈ చిన్నది మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది

Rajeev Rayala
|

Updated on: Apr 02, 2026 | 1:38 PM

Share
కామాక్షి భాస్కర్ల.. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ అమ్మడు. ఈ చిన్నది తన అందం, అభినయంతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అందంలోనూ అభినయంలోనూ ఈ చిన్నది మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. 

1 / 5
చైనాలో ఎంబీబీఎస్ చదివి, అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా చేసింది ఆమె, తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కామాక్షి తన నటనా జీవితాన్ని 2019లో ప్రియురాలు అనే సినిమాతో మొదలు పెట్టింది.  అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు 2021లో విడుదలైన మా ఊరి పొలిమేర చిత్రంతో వచ్చింది. 

2 / 5
ఈ సినిమాలో డీగ్లామర్ లుక్ లో అదరగొట్టింది. పొలిమేర 2లో లక్ష్మీ పాత్రలో నటించి మరింత ప్రశంసలు అందుకుంది. ఈ వయ్యారి. ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

3 / 5
ఇటీవలే 12 ఎ రైల్వే కాలనీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కామాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

4 / 5
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఓ వైపు మోడ్రన్ డ్రస్సుల్లో అదరగొడుతూనే..  మరో వైపు చీరల్లో మెప్పిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. 

5 / 5
Follow Us
షమీ, మోహ్సిన్ ధాటికి రాజస్థాన్ విలవిల..లక్నో ముందు స్వల్ప లక్ష్యం

OTTలో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్

ప్రూఫ్ లేకున్నా ఆధార్ అడ్రస్ మార్చుకోవచ్చు.. కొత్త రూల్ ఇదే..

పర్స్‌లో డబ్బు నిలవడానికి చేయాల్సినవి.. చేయకూడని తప్పులు ఇవే!

బాబీ సినిమాలో గ్లామరస్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. !!

తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో న

రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?

వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్

రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి

వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య