Hearing Problem: రోజురోజుకు మీలో వినికిడి శక్తి తగ్గుతుందా.. నష్ట నివారణకు ఏ చర్యలు తీసుకోవాలంటే

వినికిడి లోపం కొందరికి పుట్టినప్పటి నుంచి ఉండవచ్చు.. లేదా కాలక్రమంలో ఎప్పుడైనా వినికిడి సమస్య బారిన పడవచ్చు. వినికిడి సమస్యనే వాడుక బాషలో చెముడు అని అంటారు. ఈ వినికిడి లోపం వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు, లక్షణాలు, వాటి ప్రభావాలు కూడా మారతాయి. ఇక మన దేశంలో 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆరుగురిలో ఒకరికి వినికిడి లోపం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వయసు రీత్యా మన వినికిడి శక్తి తగ్గిపోతుండడమే కాదు.. వినికిడి సమస్యకు మరొక ప్రధాన కారణం ఎక్కువ సేపు పెద్ద పెద్ద శబ్దాలను వినడం.. అవును మీకు రోజురోజుకు వినికిడి శక్తి తగ్గుతుందా.. ఏమి చేయాలంటే..

|

Updated on: Aug 16, 2024 | 10:44 AM

చుట్టూ పెద్ద శబ్దాలు, కారు హారన్ల నుంచి వాహనాలు చేసే శబ్దాలు లేదా బిగ్గరగా సంగీతం-DJ ప్లే చేయడం. ఇవన్నీ శబ్ద కాలుష్యానికి కారణమవుతాయి. అయితే, ఎక్కువ సేపు భారీ శబ్దాలకు గురికావడం అది వినికిడిపై ప్రభావం చూపుతుంది. మరోవైపు వయసు రీత్యా కూడా మనిషిలో వినికిడి శక్తి తగ్గిపోతుంది.

1 / 8
ఎవరైనా సరే 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఎక్కువసేపు వింటుంటే వినికిడి లోపం ఏర్పడుతుంది. హార్న్, నాయిస్, నైట్ క్లబ్ లేదా ఎక్కడైనా ప్లే చేస్తున్న స్ట్రింగ్ బాక్స్, కిచెన్ మిక్సర్ సౌండ్ 90-120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. ఫలితంగా అలాంటి శబ్దాలకు ఎక్కువ కాలం వినడం వలన వినికిడి లోపం ఏర్పడుతుంది.

2 / 8
చాలా మంది కాటన్ బడ్స్, హెయిర్ క్లిప్‌లు, సేఫ్టీ పిన్స్, స్టిక్స్‌తో చెవులను శుభ్రం చేసుకుంటారు. విపరీతమైన చెవి కుట్లు కూడా ప్రాణాంతకం కావచ్చు. చెవిపోటు బారిన పడవచ్చు. శరీర సమతుల్యతను కాపాడుకోవడంలో చెవి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల లోపలి చెవికి నష్టం శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది.

3 / 8
ఈ సమస్య రాకుండా ఉండాలంటే విటమిన్ డి, విటమిన్ బి-12 ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. పాలు, చీజ్, గుడ్లు, వివిధ రకాల చేపలు తినాలి. మీ రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు చేర్చుకోవాలి.

4 / 8
గవదబిళ్లలు, మీజిల్స్, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడిన వారిలో చెవిలో సమస్యలు వస్తాయి. చెవి ఇన్ఫెక్షన్, చెవిలో చీము, నీరు కారడం కూడా వినికిడి లోపం కలిగిస్తుంది. అలాంటప్పుడు,   డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.

5 / 8
ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా మంచి సదనం. మార్జారాసనం, బాలాసనం, పశ్చిమోత్తనాసనం చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అయితే ఈ ఆసనాలన్నీ చేసే ముందు వాటిని సరిగ్గా నేర్చుకోవాలి. కాబట్టి శిక్షకుని సలహా తీసుకుని పాటించాల్సి ఉంది.

6 / 8
 ఎక్కువగా సిగరెట్ కాల్చేవారు,  మద్యపానం లేదా ఇతర మందులు కూడా మీ వినికిడిని ప్రభావితం చేయవచ్చు. కనుక ఎవరికైనా సాధారణంగా మద్యపానం లేదా ధూమపానం చేసే అలవాటు ఉన్నట్లు  అయితే  వీలైతే వరకూ ఈ అలవాటుని తగ్గించండి. ఈ అలవాటు విడిచి పెడితే మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

7 / 8
కర్మాగారాలు లేదా నైట్‌క్లబ్‌లు వంటి బిగ్గరగా ఉండే వాతావరణంలో క్రమం తప్పకుండా పనిచేసే వ్యక్తులు ఫోమ్ ఇయర్‌ప్లగ్‌లను ధరించడం మంచిది. మురికి నీటిలో స్నానం చేయడం వల్ల కూడా చెవి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తరచుగా చెవులు ఇన్ఫెక్షన్ సోకిందా.. నొప్పి వంటి సమస్యలు ఏర్పడినా వెంటనే వైద్య సలహా తీసుకోండి.

8 / 8
Follow us
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ

బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి