మలబద్ధకంతో బాధపడేవారు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే టాయిలెట్‌కి వెళ్లే సమయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. కూరగాయలలో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. కనుక రొజూ తినే ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను చేర్చుకోవాలి. వీటిని తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.