తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. భోజనం చేసేటప్పుడు నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో తినాలని మన పూర్వీకులు సూచించారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది భోజనాన్ని ఒక తంతుగా ముగిస్తున్నారు. ముఖ్యంగా తింటూ మాట్లాడటం లేదా స్మార్ట్‌ఫోన్లలో చాటింగ్ చేయడం ఒక అలవాటుగా మారింది. అయితే ఈ చిన్న పొరపాటు మీ జీర్ణవ్యవస్థను ఎంతలా దెబ్బతీస్తుందో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
