Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?
పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పుదీనా టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో నోటికి రుచి, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. అపానవాయువు, కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడంలో పుదీనా టీ అద్భుతంగా సహాయపడుతుంది. పొట్ట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
