చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది : వెల్లుల్లి మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా చర్మం మెరుస్తూ ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మచ్చలు లేకుండా చేయడంలో సహాయపడతాయి.