AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clove Water: లవంగాల నీరు తాగితే మీ ఆరోగ్య రక్షణ.. ప్రయోజనాలు తిలిస్తే వావ్ అనాల్సిందే..

వంటగదిలో మసాలాగా ఉపయోగించే లవంగాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ప్రతిరోజూ లవంగాల నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు పేర్కొ్ంటున్నారు. లవంగాల నీరు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లవంగాల నీరు తాగడం మంచిది.

Prudvi Battula
|

Updated on: May 09, 2023 | 1:49 PM

Share
వంటగదిలో మసాలాగా ఉపయోగించే లవంగాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ప్రతిరోజూ లవంగాల నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు పేర్కొ్ంటున్నారు. లవంగాల నీరు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.  

1 / 6
రోగనిరోధక శక్తి: శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లవంగాల నీరు తాగడం మంచిది. వేసవిలో జలుబు, దగ్గు వంటి సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. వీటిని నివారించేందకు ప్రతిరోజూ లవంగం నీటిని తాగడం మంచిది. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

2 / 6
ముఖంపై మచ్చలు: మొహం, చర్మంపై మచ్చలు ఉంటే మీరు వాటిని లవంగం నీటితో తొలగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటి నీటిని రోజూ తాగడం వల్ల చర్మం లోపలి నుంచి సమస్యలు దూరమై మెరుస్తుంది.  

3 / 6
వాపు: చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే.. శరీరంలో మంట, వాపు లాంటి సమస్యలు ఉంటాయి. ఈ సందర్భంలో వైద్యుడిని సంప్రదించడం అవసరం. అయినప్పటికీ, లవంగం నీటితో శరీరంలో వాపు తగ్గుతుంది. లవంగం నీరు తాగడం వల్ల కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

4 / 6
దంతాలు: దంతాల సమస్యలను దూరం చేయడానికి పూర్వకాలంలో లవంగాలను కూడా ఉపయోగించేవారు. దంతాల నుంచి రక్తస్రావం లేదా నోటిలో నుంచి దుర్వాసన వస్తున్నట్లయితే లవంగం నీటితో పుక్కిలించండి. దీంతో నోటిలోని క్రిములు నశించడంతోపాటు దంతాల సమస్యలు దూరమవుతాయి.  

5 / 6
షుగర్ లెవెల్: మధుమేహం ఉన్నవారు లేదా అలాంటి లక్షణాలు కనిపించే వారు ఈరోజు నుండే లవంగం నీటిని తాగడం ప్రారంభించడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లవంగం చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

6 / 6
Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా

ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..

గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..

టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు

రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?

తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!

శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్

హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!

ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?