AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కుడు కాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.. సీజన్‌ మొత్తం లాగించేస్తారు..

చిక్కుడు...మనకు మార్కెట్లో లభించే అనేక రకాల కూరగాయలలో చిక్కుడు కాయ కూడా ఒకటి. ఆహారంలో భాగంగా చిక్కుడు కాయలను చేర్చుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిక్కుడు కాయలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి, ఆరోగ్యానికి పుష్కలమైన పోషకాలను అందిస్తాయి. సీజన్‌లో దొరికినన్నీ రోజులు చిక్కుడు కాయలను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 03, 2025 | 2:57 PM

Share
చిక్కుడుకాయలు మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. వీటిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి దరిచేరవు. మధుమేహం నియంత్రించడంతో పాటు చెడు కొలస్ట్రాల్ తగ్గుముఖం పడతాయి.

1 / 5
చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పని చేస్తాయి. చిక్కుళ్లలో విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

2 / 5
చిక్కుడులో వుండే కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది.  చిక్కుడు కాయలు వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్ని నివారిస్తాయని తేలింది. చిక్కుడులో వుండే సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి.

3 / 5
చిక్కుడులో థయామిన్‌, విటమిన్ K, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ A, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లీన్‌ ప్రోటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఔషదంలా పని చేస్తాయి.

4 / 5
ఆడవారిలో ఎక్కువగా కనిపించే రక్తలేమి, ఎముకల బలహీనతకు చిక్కుడు మంచిది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం. ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు బాగా తీరుస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. మానసిక ఆందోళనను కూడా తగ్గిస్తాయి.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..