ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే ఆ సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టినట్లే..
కరివేపాకులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కరివేపాకు వాసన, దాని రుచి మనందరినీ ఆకర్షిస్తుంది. కరివేపాకును పప్పు.. సాంబార్, చట్నీ.. ఇలా కూరలోనైనా సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కరివేపాకులో ఉన్నందున దీనిని ఆయుర్వేద సంపదగా పరిగణిస్తారు.