AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wi-Fi: వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది సర్వ సాధారణంగా మారింది.  అస్సలు ఇంటర్నెట్ లేని ఇల్లే ఉన్నడటంలేదు అని చెప్పాలి. ప్రతి ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం ఉంటోంది. వైఫై రౌటర్ సహాయంతో ఇంట్లో అన్ని డివైస్‌లకు ఇంటర్నెట్ లభిస్తుంది. అయితే కొన్ని ఇళ్లలో నెట్ వేగం అనేది ఉండదు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది రౌటర్ మీరు ఇన్‌స్టాల్ చేసే ప్రదేశాన్ని బట్టి వైఫై స్పీడ్ అనేది ఉంటుంది. అందుకే ఇంట్లో వైఫై ఏయే ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Phani CH
|

Updated on: Apr 20, 2024 | 9:41 PM

Share
ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది సర్వ సాధారణంగా మారింది.  అస్సలు ఇంటర్నెట్ లేని ఇల్లే ఉన్నడటంలేదు అని చెప్పాలి. ప్రతి ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం ఉంటోంది. 
వైఫై రౌటర్ సహాయంతో ఇంట్లో అన్ని డివైస్‌లకు ఇంటర్నెట్ లభిస్తుంది.

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అనేది సర్వ సాధారణంగా మారింది.  అస్సలు ఇంటర్నెట్ లేని ఇల్లే ఉన్నడటంలేదు అని చెప్పాలి. ప్రతి ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం ఉంటోంది.  వైఫై రౌటర్ సహాయంతో ఇంట్లో అన్ని డివైస్‌లకు ఇంటర్నెట్ లభిస్తుంది.

1 / 5
అయితే కొన్ని ఇళ్లలో నెట్ వేగం అనేది ఉండదు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది రౌటర్ మీరు ఇన్‌స్టాల్ చేసే ప్రదేశాన్ని బట్టి వైఫై స్పీడ్ అనేది ఉంటుంది. అందుకే ఇంట్లో వైఫై ఏయే ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా చేస్తే వైఫై వేగాన్ని పెంచవచ్చు.

2 / 5

ఎక్కువ ఫ్లోర్‌ ఉన్న ఇళ్లు అయితే వైఫై రౌటర్ అనేది మధ్యలో ఉండే ఫ్లోర్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలా మధ్య ఫ్లోర్‌లో ఇన్‌స్టాల్ చేయడం వల్ల డౌన్ ఫ్లోర్, పై ఫ్లోర్‌కు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటుంది. దీని వల్ల  వైఫై వేగం పెరుగుతుంది.

3 / 5
కొన్ని ఇళ్లలో రౌటర్‌ పెట్టె ప్లేస్ లేక స్టూల్ లేదా టేబుల్‌పై ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంటర్నెట్ సరిగ్గా అందక వైఫై స్పీడ్ ఉండదు. అందువల్ల వైఫై రౌటర్ ఎప్పుడూ వీలైనంత  ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. తద్వారా ఇంటర్నెట్ స్పీడ్ పెంచవచ్చు.

4 / 5
 వైఫై రౌటర్‌ను ఇంట్లో క్లోజ్డ్ రూమ్‌లో అస్సలు ఉంచకూడదు. దీనివల్ల ఇంటర్నెట్ సరిగ్గా అందదు. అలానే వైఫై రౌటర్ అనేది ఎప్పుడూ ఇంట్లో సెంటర్ చూసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కవరేజ్ బాగుంటుంది ఇంటర్నెట్ వేగం కూడా బాగుంటుంది.  

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!