Darjeeling: మంచు కురిసే వేళలో.. డార్జిలింగ్‌ను కప్పేసిన మంచు దుప్పటి ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
Darjeeling: వెస్ట్‌బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కురుస్తోన్న హిమపాతంతో రోడ్లన్నీ శ్వేత వర్ణంగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మంచే దర్శనమిస్తోంది. దీంతో పర్యాటకులు సైతం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
