Eyes Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి.. ఏంటో తెలుసుకోండి..?

Eyes Health: బిజీ షెడ్యూల్, పని భారం కారణంగా నిత్యం ప్రజలు కళ్ల సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కళ్లని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తినడం మంచిది. వాటి గురించి తెలుసుకుందాం.

|

Updated on: Feb 07, 2022 | 9:53 AM

చేపలు: మీరు నాన్ వెజ్ తింటే కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి చేపలను తినవచ్చు. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్లకు చాలా మేలు చేస్తాయి. వీటిని తింటే కళ్లు పొడిబారే సమస్య ఉండదు.

1 / 5
క్యారెట్: క్యారెట్ కంటి చూపును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కళ్లకు చాలా ముఖ్యమైనవి. మీరు సలాడ్, కూరగాయలు, జ్యూస్ రూపంలో కూడా క్యారెట్ తీసుకోవచ్చు.

2 / 5
బాదం: ఇందులో ఉండే విటమిన్ ఎ ఆరోగ్యకరమైన కణజాలాలను దెబ్బతీసే అణువుల నుంచి మనలను రక్షిస్తుంది. బాదంపప్పు తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ 3 నుంచి 4 నానబెట్టిన బాదంపప్పులను తింటే మంచిది.

3 / 5
బొప్పాయి: ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకు చాలా ముఖ్యమైనవి. ఈ రెండూ అనేక వ్యాధుల నుంచి కళ్లను రక్షిస్తాయి. బొప్పాయి తినడానికి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి మీరు దానిని శిశువుకు కూడా తినిపించవచ్చు.

4 / 5
ఆరెంజ్: విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ కళ్లకు మేలు చేస్తుంది. తాజా నారింజ రసం రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్‌లోని పోషకాలు కళ్లకు సంబంధించిన అనేక వ్యాధులను దూరం చేస్తాయి.

5 / 5
Follow us
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ

పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..

ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..