Viral Photos: ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించి రికార్డ్‌ సృష్టించిన జంతువులు ఇవే..?

Viral Photos: ప్రపంచంలో అనేక రకాల జంతువులు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యధిక కాలం జీవించాయి. అలాంటి కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం.

uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Feb 07, 2022 | 9:09 AM

నత్త సాధారణంగా 100 నుంచి 200 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అయితే 2006లో ఐస్‌లాండ్ తీరంలో 'మింగ్' అనే నత్తని కనుగొన్నారు. దీని వయసు 507 సంవత్సరాలు.

1 / 5
బౌహెడ్ వేల్ చేప ఆర్కిటిక్ సముద్రాలలో కనిపిస్తుంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అవి 100 సంవత్సరాలు జీవిస్తాయి. కానీ వాటి శరీరంలో ఒక జన్యువు ఉంటుంది. ఇది శరీరంలో పాడైపోయిన డీఎన్‌ఏను రిపేర్ చేస్తూనే ఉంటుంది.

2 / 5
జోనాథన్ అనే తాబేలు ప్రపంచంలోనే అత్యంత పురాతన జీవి అనే బిరుదును పొందింది. ఈ తాబేలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలెనా ద్వీపంలో కనిపిస్తుంది. దాని వయస్సు 190 సంవత్సరాలు.

3 / 5
హెన్రీ అనే సరీసృపం 123 ఏళ్లు జీవించింది. ఈ జీవులు న్యూజిలాండ్‌లోని దీవులలో కనిపిస్తాయి.

4 / 5
మధ్యప్రదేశ్‌లోని 'పన్నా టైగర్ రిజర్వ్'లో ఉన్న 'వత్సల' అనే ఏనుగు ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన ఏనుగుగా గుర్తింపు సాధించింది. దాదాపు 102 ఏళ్లు బతికింది.

5 / 5
Follow us
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు