Viral Photos: ప్రపంచంలో ఈ 5 రకాల చేపలు ప్రాణాంతకం.. క్షణాల్లో మనిషి ప్రాణాలు తీస్తాయి..?

Viral Photos: సముద్ర ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది అందమైనది అంతేకాకుండా ప్రమాదకరమైనది. ఇందులో చాలా ప్రశాంతమైన జీవులు ఉన్నాయి.

uppula Raju

|

Updated on: Feb 06, 2022 | 6:21 PM

సముద్ర ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది అందమైనది అంతేకాకుండా ప్రమాదకరమైనది. ఇందులో చాలా ప్రశాంతమైన జీవులు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. ఈరోజు మనం అత్యంత ప్రమాదకరమైన చేపల గురించి తెలుసుకుందాం.

1 / 5
స్టోన్ ఫిష్: ఈ చేప ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చేపలలో ఒకటి. ఇది ప్రాణాంతకమైన న్యూరోటిక్ విషాన్ని విడుదల చేస్తుంది. దీని వల్ల మనుషులు పక్షవాతానికి గురవుతారు. ఇది 14 నుంచి 20 అంగుళాల పొడవు ఉంటుంది చూడటానికి రాయిలా కనిపిస్తుంది.

2 / 5
వెల్స్ క్యాట్ ఫిష్: ఈ చేప పెద్ద మంచినీటి చేప ఇది కజకిస్తాన్‌, చైనా, గ్రీస్, టర్కీ, మధ్య, తూర్పు ఐరోపాలో కనిపిస్తుంది. ఐదు మీటర్ల పొడవుండే ఈ చేప బరువు 150 కిలోలు ఉంటుంది. వేల్స్ క్యాట్ ఫిష్ వేటాడే జంతువులలో ఒకటి. రేజర్ లాంటి దంతాల సహాయంతో ఇది మానవులను ఆహారంగా మార్చుకుంటుంది.

3 / 5
పిరాన్హా: ఈ చేప చాలా ప్రాణాంతకం. రెప్పపాటులో తనకంటే పెద్ద చేపలను, జీవులను వేటాడి తింటుంది. ఆకలితో ఉన్న పిరాన్హా మానవులపై దాడి చేసి ఆహారంగా మార్చుకుంటుంది.

4 / 5
 పఫర్ ఫిష్: ఈ చేప చాలా అందంగా, అమాయకంగా కనిపిస్తుంది కానీ ఇది చాలా విషపూరితమైనది. దీని కారణంగా మనుషులు పక్షవాతానికి గురవుతారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాలు జీవించగలదు.

5 / 5
Follow us
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.