AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తలకు అలర్ట్.. మీ రిలేషన్‌షిప్ బిందాస్‌గా ఉండాలా.. అయితే, ఈ 4 సీక్రెట్స్ మీ కోసమే..

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ బంధం చాలా ప్రత్యేకమైనది. భార్యాభర్తల వైవాహిక జీవితం సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే చాలా విషయాలను అర్థం చేసుకోవాలి.. అయితే.. సంబంధాన్ని సంతోషంగా ఉంచడం అంత సులభం ఏమీ కాదు. ప్రతి సంబంధంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో అర్థం చేసుకుంటే రిలేషన్‌షిప్ బిందాస్‌గా మారుతుంది.

Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2024 | 1:16 PM

Share
 ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ బంధం చాలా ప్రత్యేకమైనది. భార్యాభర్తల వైవాహిక జీవితం సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే చాలా విషయాలను అర్థం చేసుకోవాలి.. ప్రేమ, నమ్మకం, బాధ్యతతో పాటు ముఖ్యంగా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.. తద్వారా వారి బంధం జీవితాంతం దృఢంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ అందమైన సంబంధాన్ని సంతోషంగా ఉంచడం అంత సులభం కాదు. ప్రతి సంబంధంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.. కానీ ఈ సమస్యలను అర్థం చేసుకుని, సరిగ్గా నిర్వహించినట్లయితే, ఈ సంబంధం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది.

1 / 6
వాస్తవానికి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారడం, బంధుత్వాల్లో గొడవలు రావడం.. ఒక్కొసారి విడాకుల వరకు వెళ్లడం లాంటి ఘటనలను మనం తరచుగా చూస్తుంటాం.. అయితే.. ఇలాంటివి రాకుండా కొన్ని చిట్కాలతో సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.. అనునిత్యం సంబంధంలో ప్రేమ, మాధుర్యాన్ని కొనసాగించవచ్చు.. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, కొన్ని అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం.. ఇది మీ సంబంధాన్ని ఎల్లప్పుడూ తాజాగా, బలంగా ఉంచుతుంది. కొన్ని రహస్య చిట్కాల ద్వారా మీ వైవాహిక జీవితాన్ని ఆనందంతో నింపవచ్చు.. మీ బంధాన్ని ఎప్పటికీ దృఢంగా మార్చుకోవచ్చు.. అవేంటో తెలుసుకోండి..

2 / 6
దాపరికాలు లేకుండా బహిరంగంగా మాట్లాడండి: సంబంధంలో సంభాషణ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా సార్లు, చిన్న విషయాలను మనసులో ఉంచుకోవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. ఏదైనా సమస్య లేదా తేడా గురించి బహిరంగంగా చర్చించండి. వినడం - అర్థం చేసుకునే అలవాటును పెంపొందించుకోండి. సంభాషణ స్వరం ప్రేమపూర్వకంగా, గౌరవప్రదంగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

3 / 6
ఒకరినొకరు భావోద్వేగాలను గౌరవించండి: ఒకరినొకరు భావోద్వేగాలను అర్థం చేసుకోండి.. పరస్పరం గౌరవించండి. ఏదైనా సమస్యపై మీ అభిప్రాయాన్ని వ్యక్తంచేసే బదులు, మీ భాగస్వామి అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. గౌరవం లేకుండా, సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు.

4 / 6
ఈ బిజీ లైఫ్‌లో నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి: మంచి రిలేషన్‌షిప్ కోసం సమయాన్ని వెచ్చించడం చాలా ముఖ్యం. మీరిద్దరూ కలిసి గడపగలిగేలా ప్రతిరోజూ కొంత సమయాన్ని వెచ్చించండి. అది కలిసి టీ తాగడం, లేదా ఒక చిన్న నడక.. కలిసి షాపింగ్ చేయడం, డిన్నర్ కు వెళ్లడం లాంటివి చేయడండి.. ఇది సంబంధంలో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు.

5 / 6
సర్ప్రైజ్‌లు - కాంప్లిమెంట్స్ ఇవ్వండి: చిన్న సర్ప్రైజ్‌లు, పొగడ్తలు సంబంధానికి కొత్త జీవితాన్ని జోడిస్తాయి. మీ భాగస్వామి మంచితనాన్ని మెచ్చుకోండి.. వారు మీకు ఎంత ప్రత్యేకమైనవారో చెప్పండి. అకస్మాత్తుగా ఒక చిన్న బహుమతి లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని ఏర్పాటు చేయడం.. ఓ ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకెళ్లడం లాంటివి సంబంధంలో మాధుర్యాన్ని పెంచుతుంది.

6 / 6
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ

ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..

ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే

ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..

నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?

బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి

నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!

సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత

ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..