AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: జుట్టు ఒత్తుగా.. పొడవుగా.. పెరగాలా? అయితే వీటిని తినేయండి..

నేటి కాలంలో చాలా మందికి అకారణంగా జుట్టు రాలిపోతుంది. దీంతో త్వరగా బట్టతల వచ్చేస్తుంది. నిజానికి జుట్టు రాలడం నివారించడానికి బయోటిన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బయోటిన్ లేదా విటమిన్ బి7 ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కింది అహారాల్లో బయోటిన్‌ అధికంగా ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Feb 17, 2025 | 1:30 PM

Share
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. అధికంగా జుట్టు రాలడం వల్ల బట్టతల సులువుగా వస్తుంది. కానీ కొంచెం జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే.. చాలా మంది తొందరపడి మార్కెట్లో లభించే రకరకాల షాంపూలు, ఇతర ఉత్పత్తులు తెచ్చి వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య నుంచి బయటపడటానికి బదులు.. ఇంకా తీవ్రం అవుతంది. నిజానికి జుట్టు రాలడం నివారించడానికి బయోటిన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బయోటిన్ లేదా విటమిన్ బి7 ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కింది అహారాల్లో బయోటిన్‌ అధికంగా ఉంటుంది..

1 / 5
చిలగడదుంపలలో బయోటిన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది శరీరానికి విటమిన్ ఎ ని అందిస్తుంది. విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చర్మం, కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కూడా ఇది దోహదం చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును బలపరుస్తుంది.

2 / 5
ఆకు కూరల్లో ఒకటైన పాలకూరలో బయోటిన్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగం జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు చివరలను బలోపేతం చేస్తుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. అందువల్ల, పాలకూరను సలాడ్లలో సైడ్ డిష్‌గా, రోజువారీ భోజనంలో ఇతర మార్గాల్లో తీసుకోవచ్చు.

3 / 5
మాంసం, సముద్ర ఆహారాల్లో కూడా ప్రోటీన్, బయోటిన్ అధికంగా ఉంటాయి. మాంసం, సముద్ర ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

4 / 5
ఆ పరిశోధన ప్రకారం ప్రతిరోజూ గుడ్లు తినడం అస్సలు ఆరోగ్యానికి ఏ మాత్రం హానికరం కాదు. ఇందుకు విరుద్ధంగా రోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. గుడ్లలో కొవ్వు ఉంటుందని, అయితే ఇది శరీరానికి మంచిదని వైద్యులు కూడా అంటున్నారు.

5 / 5