పూల సొగసుల ముద్దుగుమ్మ.. నీ అందంతో హొయలుపోకే అలా..
అందాల ముద్దుగుమ్మ మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. మరీ ముఖ్యంగా హిందీలో నాగిన్ సీరియల్ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో కూడా నాగినీ ద్వారా స్టార్ హీరోయిన్ రేంజ్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5