Banks Privatisation: రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం.. వెల్లడించిన బ్యాంకింగ్‌ సెక్రెటరీ

Banks Privatisation: బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులుగా మారుతుంటే.. మరికొన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నారు..

Subhash Goud

|

Updated on: May 31, 2022 | 5:18 PM

Banks Privatisation: బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులుగా మారుతుంటే.. మరికొన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నారు.

1 / 4
రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి ముందస్తు చర్యలు జరుగుతున్నాయని బ్యాంకింగ్ సెక్రటరీ వెల్లడించారు.

2 / 4
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు అణుగుణంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ముందస్తు చర్యలు జరుగుతున్నాయని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా సోమవారం తెలిపారు.

3 / 4
ప్రభుత్వం ఈ సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల(PSB) ప్రైవేటీకరణను చేపట్టనున్నట్లు ప్రకటించింది.

4 / 4
Follow us