Astrology: మహలక్ష్మి మీ ఇంటికి రాబోతుందని, ధనలాభం కలుగుతుందని తెలియజేసే శుభ సంకేతాలు..

లక్ష్మి దేవి సంపద ఐశ్వర్యానికి దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి కొలువై ఉండే ఇళ్లలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఇంట్లోకి వచ్చే ముందు లక్ష్మిదేవి కొన్ని ప్రత్యేక సంకేతాలు ఇస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Jan 10, 2023 | 3:04 PM

గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. మీరు అకస్మాత్తుగా ఇంటి చుట్టూ ఎక్కడో గుడ్లగూబను చూసినట్లయితే,  తక్కువగా అనిపిస్తుంది. అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మహ లక్ష్మి త్వరలో మీ ఇంటికి రాబోతోందని ఇది సూచిస్తుంది.

1 / 7
లక్ష్మీదేవి వచ్చే ఇంట్లో ఆ ఇంటి సభ్యుల భోజన విషయంలో మార్పు వస్తుందని నమ్ముతారు. ఆ వ్యక్తులకు ఆకలి తక్కువగా అనుభవిస్తారు. తక్కువ ఆహారం కూడా సరిపోతుంది. వారు మత్తు, మాంసాహార ఆహారం నుండి దూరంగా ఉంటారు.

2 / 7
లక్ష్మిదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. పరిశుభ్రత ఉన్నఇంట్లోకి  లక్ష్మిదేవి ఖచ్చితంగా వెళ్తుంది. మీ ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది.

3 / 7
మహా లక్ష్మికి చీపురు అంటే చాలా ఇష్టం. ఉదయం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎవరైనా ఊడవటం చూస్తే చాలా శుభం కలుగుతుందని నమ్ముతారు. అంటే మాహ లక్ష్మి ఆశీస్సులు మీపై కురుస్తాయి.

4 / 7
Astro tips

Astro tips

5 / 7
Goddess Lakshmi

Goddess Lakshmi

6 / 7
మీకు కలలో పాము బిళ్ల కనిపిస్తే లేదా బిల్లులో పాములు కనిపించినట్లయితే, అది ఆకస్మిక ధనాన్ని పొందటానికి సంకేతం. ఈ కల మిమ్మల్ని లక్ష్మీదేవి ఆశీర్వదించిందని చెబుతుంది.

7 / 7
Follow us
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

అన్నా యూనివర్సిటీ ఘటన: సిట్‌ దర్యాప్తునకు మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
ఈ చాయ్‌ ధర రూ.1 లక్షకుపైనే.. ఈ టీ కప్పు రహస్యం ఏంటి..?
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!

మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు