AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ కూరగాయలను మర్చిపోయి కూడా ఫ్రిజ్‌లో ఉంచకండి.. అలా చేస్తే మీకే నష్టం..

ఫ్రిజ్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలామంది తాజా పండ్లు, కూరగాయలు తినడం మర్చిపోయారు. సాధారణంగా ఫ్రిజ్ ఆహారం, కూరగాయలు, పండ్లను చెడిపోకుండా చేస్తుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచినట్లయితే.. అది చాలా రోజుల పాటు వాటిని చెడిపోకుండా చేస్తుంది.

Shaik Madar Saheb
|

Updated on: Jan 10, 2023 | 5:14 PM

Share
ఫ్రిజ్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలామంది తాజా పండ్లు, కూరగాయలు తినడం మర్చిపోయారు. సాధారణంగా ఫ్రిజ్ ఆహారం, కూరగాయలు, పండ్లను చెడిపోకుండా చేస్తుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచినట్లయితే.. అది చాలా రోజుల పాటు వాటిని చెడిపోకుండా చేస్తుంది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

1 / 7
కానీ కొన్ని పండ్లు, కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతోపాటు ఆ పదార్థాలు కూడా చెడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌లో ఏయే పదార్థాలను నిల్వ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 7
కీర దోసకాయ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే చాలా చల్లగా మారి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు కీరదోసకాయ త్వరగా కుళ్ళిపోతుంది. అటువంటి దోసకాయ తినడం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

3 / 7
టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి. ఫ్రిజ్‌లో ఉంచిన టమోటాలు త్వరగా పాడవుతాయి. ఇలా చేయడం వల్ల టమోటాల రుచి, పోషణను కూడా తగ్గిస్తుంది.

4 / 7
బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం సరికాదు. బంగాళాదుంపలను చల్లని ప్రదేశంలో ఉంచడం వల్ల వాటిలో ఉండే స్టార్చ్ మారుతుంది. అటువంటి బంగాళాదుంపల రుచి మారడంతో త్వరగా కుళ్ళిపోతాయి.

5 / 7
Health Tips: ఈ కూరగాయలను మర్చిపోయి కూడా ఫ్రిజ్‌లో ఉంచకండి.. అలా చేస్తే మీకే నష్టం..

6 / 7
Onion

Onion

7 / 7
Follow Us
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..

అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు

భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది

ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!

ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 