మీ డైట్‌లో వెల్లుల్లి యాడ్ చేస్తే ఆ సమస్యలపై దండయాత్రే..
వెల్లుల్లి రుచిని అందరు ఇష్టపడుతారు. కానీ దాని వాసనని మాత్రం కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అయితే దానిని వదిలించుకోవడానికి చిట్కాలు ఉన్నాయి. కానీ వెల్లుల్లి తినడం మానేస్తే శరీరానికి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం వెల్లుల్లిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
