PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్ అప్డేట్.. రైతుల అకౌంట్లోకి జమ అయ్యేది అప్పుడే.. కేంద్రం నుంచి క్లారిటీ
పీఎం కిసాన్ సాయం కోసం చూస్తున్నారా..? రూ.2 వేలు ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని అనుకుంటున్నారా..? గత ఏడాది నవంబర్‌లో 21వ విడత నగదు జమ కాగా.. 22వ విడత ఎప్పుడు పడతాయా అని రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
