AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాపర్ బాటిల్ వాడకంలో ఈ రూల్స్ పక్కా.. లేదంటే తొక్కిపడేస్తది..

ఈ మధ్య కాలంలో కాపర్ వాటర్ బాటిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటితో ఉన్న ప్రయోజనాలు కారణం చాలామంది ఇవి వాడుతున్నారు. ఇది కేవలం నీళ్ళు పోసి వాడుకొనేది కాదు. రాగి ఒక రియాక్టివ్ మెటల్. దానిని జాగ్రత్తగా వాడాలని నిపుణులు చెబుతున్నారు. దానిని వాడి ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి ఆ రూల్స్ ఏంటి.? ఈరోజు ఇందులో వివరంగా తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Aug 04, 2025 | 9:18 AM

Share
నీరు తప్ప మరేదైనా కాపర్ బాటిల్‎లో నింపకండి: జ్యూస్, నిమ్మకాయ నీరు, కార్బోనేటేడ్ పానీయాలు మీకు రిఫ్రెషింగ్‌గా అనిపించవచ్చు. కానీ వీటిని రాగి సీసాలో వేస్తే.. వీటిలోని ఆమ్లత్వం రాగితో చర్య జరిపి, అనారోగ్యంగా మారుతాయి. పుల్లగా ఉండే నిమ్మకాయ నీరు ఉదార ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇందులో గది ఉష్ణోగ్రతలో నీటిని మాత్రమే నింపండి. 

1 / 5
కాపర్ బాటిల్‎లో నీటిని ఎక్కువసేపు  నిల్వ ఉంచవద్దు: కాపర్ బాటిల్‎లో రాత్రిపూట అంత నీటిని ఉంచి మరుసటి రోజు ఉదయం తాగడం మంచిదే. కానీ రోజుల తరబడి ఆ బాటిల్‎లో నీళ్లు ఉంచవద్దు. రాగి సీసాలోలో నీరు ఎక్కువ రోజులు ఉంటే, లోహనన్ని ఎక్కువ గ్రహిస్తుంది. ఇది అనారోగ్యానికి కారణం అవుతుంది. 

2 / 5
సరిగ్గా శుభ్రం చేయడం మర్చిపోవద్దు: రాగి సీసా శుభ్రం చేయడానికి గట్టి స్క్రబ్ అవసరం లేదు. కానీ దీని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. లేకపోతే, మరకలు, ఆకుపచ్చని మచ్చల ఏర్పడి ఆక్సీకరణకు గురవుతుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే కాపర్ బాటిల్‎ని ఉప్పు, చింతపండు వంటి వాటితో క్లీన్ చెయ్యండి. 

3 / 5
కడిగిన తర్వాత తడిగా ఉంచవద్దు: మూసి ఉన్న రాగి సీసా లోపల తేమ, గాలి రంగు మారడాన్ని వేగవంతం చేస్తుంది. వాసనకు దారితీస్తుంది. కడిగిన తర్వాత మూత తెరిచి ఉంచి బాటిల్‌ను పూర్తిగా గాలిలో ఆరనివ్వండి. ఈ ఒక చిన్న అలవాటు మీ బాటిల్‌ను తాజాగా ఉంచుతుంది. లేదంటే తర్వాత వాడినప్పుడు అనారోగ్యానికి కారణం అవుతుంది.

4 / 5
ఇందులో నీరు అతిగా తాగకండి: అవును, రాగి  బాటిల్‎తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిలో నీరుకి ఎక్కువగా తాగడం సరైనది కాదు. కాదని తాగితే వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో రాగి విషప్రభావం కూడా చూపించవచ్చు. కాపర్ బాటిల్‎లో రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల  నీరు సరిపోతుంది. 

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..