OTT Releases: ఆ రహస్యాలను బయట పెట్టిన శోభిత.. ఓటీటీలో మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్ లు రిలీజ్..
సినీ లవర్స్ ఓటీటీలు ఓపెన్ చేసి కొత్త సినిమా రిలీజ్ లు ఏవి ఉన్నాయా అని చూడటం మొదలు పెట్టారు. నేడు థియేటర్లలో మంచి సినిమాలు రిలీజ్ లు లేకపోయినా ఓటీటీల్లో మాత్రం చాలానే విడుదల కానున్నాయి. శోభిత ధూళిపాల నటించిన చీకటిలో, హెబ్బా పటేల్ మెయిన్ లీడ్ తెరకెక్కిన మరియో.. తెలుగు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నాయి. అస్సలు లేట్ చేయకుండా ఏ చిత్రాలు ఎక్కడ విడుదల కానున్నాయో ఇక్కడ తెలుసుకుందాం

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7