Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. ఈసారి 11 రోజుల ముందుగానే..
Char Dham yatra 2026: 2026 చార్‌ధామ్ యాత్ర గత సంవత్సరం కంటే 11 రోజులు ముందుగానే.. అంటే ఏప్రిల్ 19న అక్షయ తృతీయ నాడు ప్రారంభమవుతుంది. ప్రయాణ సమయం పొడిగించడం వల్ల పర్యాటక వ్యాపారం పెరుగుతుంది. గత సంవత్సరం విపత్తులు, సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. ఇప్పటికే భద్రత, సౌకర్యాల ఏర్పాట్లో ప్రభుత్వం నిమగ్నమైంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
