AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈడొచ్చిన అమ్మాయిలు తినాల్సిన పచ్చి కొబ్బరి తురుము పచ్చడి.. దోశ, ఇడ్లీల్లోకి అదిరిపోతోంది

అమ్మాయిలు తినాల్సిన పచ్చి కొబ్బరి తురుము పచ్చడి. దీనిని చేసుకుని తింటే ముద్ద ముద్దకు రుచి అదిరిపోతోంది. ఇలా తయారైన కొబ్బరి తురుము పచ్చడిని, మంచి సువాసనతో సూపర్ గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

Prasanna Yadla
|

Updated on: Apr 27, 2026 | 6:30 AM

Share
కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు తాజా కొబ్బరి తురుము, నాలుగు పచ్చిమిర్చి,  రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు పుట్నాలు, రెండు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు,  కొద్దిగా చింతపండు, ఒక టేబుల్ స్పూన్  నిమ్మరసం, రెండు గ్లాసుల నీళ్ళు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు,  రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర,  రెండు ఎండుమిర్చి , కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఒక కప్పు తాజా కొబ్బరి తురుము, ఒక టేబుల్ స్పూన్ కారం, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా పుట్నాలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే  చింతపండు రాసాన్ని కూడా తీసుకోవాలి. ఇవన్నీ దానిలో వేసిన తర్వాత నీరును జోడించి మిక్సీలో వేసి మెల్లగా, స్మూత్‌గా అయ్యే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఎక్కువ నీరు పోయకుండా కొద్దిగా పోసుకుంటూ గ్రైండ్ చేస్తే సరిపోతుంది.

2 / 5
ఆ తర్వాత పచ్చడిని చూసుకుని అవసరమైతే దానిలో కొంచం నీరు పోసి వాటిని మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి. అయితే, పచ్చడి పలుచగా కాకుండా కొంచం గట్టిగా ఉండేలా చేసుకోవాలి. ఇలా చేసి ఇడ్లీ, దోసెల్లో తింటే ఆ రుచే వేరు. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టి, దానిలో  ఆయిల్ వేసి వేసి మీడియం మంటపై దానిని బాగా వేయించుకోవాలి.

3 / 5
ఆ తర్వాత దీనిలో ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వాటిని బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత ఎండుమిర్చి కూడా వేగనివ్వాలి, ఇంకా అదే చేత్తో కరివేపాకు కూడా కొద్దిగా వేసి జాగ్రత్తగా కలపాలిఇంకా దీనిలో చిటికెడు ఇంగువ కూడా వేస్తే మంచి వాసన వస్తుంది. ఆలాగే, మీడియం మంటపై  దీనిని బాగా వేయించాలి. ఈ పోపుతో పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది.

4 / 5

ఈ తాలింపును తీసుకుని  ముందుగా పక్కన పెట్టుకున్న  కొబ్బరి పచ్చడిపై వేసి, వాటిని స్పూన్‌తో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.  ఇంకా ఈ తాలింపు పచ్చడిలో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని తింటే ముద్ద ముద్దకు రుచి అదిరిపోతోంది.  ఇలా తయారైన కొబ్బరి తురుము పచ్చడిని, మంచి సువాసనతో సూపర్ గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి.

5 / 5
Follow Us
సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా?

బాడీ స్ప్రేతో సువాసనే కాదు.. మరొకటి కూడా మీ సొంతం

అసాధ్యమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసిన షమీ.. కానీ ఫలితం మాత్రం?

కియారా స్టైలిష్ లుక్ వెనుక ఉన్న రహస్యం ఇదే..

మండే ఎండల్లో అకాల వర్షాలు.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

మారనున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్.. జాంనగర్ పర్యటనతో మారిన సీన్?

ఈడొచ్చిన అమ్మాయిలు తినాల్సిన పచ్చి కొబ్బరి తురుము పచ్చడి

తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు ఎప్పుడంటే?

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌!

అబ్బబ్బ.! ఏం కిక్కు ఉంది.. వీరు పట్టుకుందల్లా బంగారమే..