Allu Arjun : అల్లు అర్జున్ డ్రాయింగ్ సూపర్ వేస్తాడు.. అతడికి నేనే డ్రాయింగ్ టీచర్ను.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా మొదలైన సినీ ప్రయాణం ఇప్పుడు పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ పై అంచనాలు క్రియేట్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
