వామ్మో.. వారికి పప్పు చాలా డేంజర్.. తింటే, ఇక అంతే సంగతి
Prasanna Yadla
25 April 2026
Pic credit - Pixabay
కొందరు వారంలో మూడు సార్లు పప్పును తింటూనే ఉంటారు. అయితే, అందరికి ఇది పడదు
పప్పును తింటూనే ఉంటారు
మరి, ఇది ఎవరికీ డేంజర్ అనేది ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..
ఇది ఎవరికీ డేంజర్
పప్పు తినగానే కొందరికి అలర్జీ వస్తుంది. దీనిని తింటే చర్మంపై దురదలు వస్తాయి.
అలర్జీ
పప్పు అదే పనిగా తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇంకా బాగా పెరుగుతాయి.
గ్యాస్, ఎసిడిటీ
జీర్ణక్రియ సమస్యలతో బాధ పడేవారు దీనిని ఉంటే పప్పు జీర్ణం కాదు చాలా కష్టమవుతుంది.
జీర్ణ సమస్యలు
పప్పులో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన కిడ్నీ సమస్యలున్నవారికి ఇది చాలా డేంజర్.
కిడ్నీ సమస్యలు
పప్పులు తింటే యూరిక్ యాసిడ్ లెవల్స్ విపరీతంగా పెరుగుతాయి కాబట్టి దీనిని తక్కువగా తినండి.
యూరిక్ యాసిడ్
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి