Mehreen Pirzada: ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. సైలెంట్‌గా ఫోటోస్ షేర్ చేసిన మెహ్రీన్.. భర్త ఎవరంటే..
న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ అమ్మడుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మరోవైపు వ్యక్తిగత జీవితం సైతం అంత సాఫీగా సాగలేదు. తాజాగా ఈ అమ్మడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
