సమ్మర్లో చింతపండు మంచిదేనా? ఇవి తెలిస్తే దాని జోలికే పోరు
Prasanna Yadla
26 April 2026
Pic credit - Pixabay
సమ్మర్లో చింతపండు మంచిదేనా? మనమైతే ప్రతి కూరలో వేసుకుంటాము.
సమ్మర్లో చింతపండు మంచిదేనా
అయితే, నిపుణులు పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలు చెప్పారు.
పరిశోధనలు
మరి,అవి ఏంటి? ఇది ఎవరికీ డేంజర్ అనేది ఇక్కడ తెలుసుకుందాం..
ఇది ఎవరికీ డేంజర్?
చింతపండును మితి మీరి తీసుకుంటే అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కడుపు నొప్పి
ఎండాకాలంలో అదే పనిగా చింతపండు తింటే డీహైడ్రేషన్ బాగా విపరీతంగా పెరుగుతుంది
డీహైడ్రేషన్
ఇంకా చింతపండులో ఆమ్లం అధికంగా ఉండటంతో దంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది
దంతాలపై తీవ్ర ప్రభావం
ఇంకొందరికైతే చింతపండు వలన మోకాళ్ల నొప్పులు, జాయింట్ సమస్యలు కూడా వస్తాయి.
రామోకాళ్ల నొప్పులు
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. మీకు ఇతర సమస్యలు ఎలాంటివి ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)