AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Problems: ఈ అలవాట్లు వెంటనే దూరం చేసుకోండి.. లేదంటే మూత్రపిండాలకు ప్రమాదం..

శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తొలగించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మూత్రపిండాలపై చెడు పడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మీ అలవాట్లు కిడ్నీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆహారాలు అస్సలు తీసుకోకండి. 

Prudvi Battula
|

Updated on: Jul 12, 2023 | 3:58 PM

Share
కీడ్నిల్లో నొప్పి కారణంగా చాలా మంది రకరకాల మందులను వాడుతుంటారు. ముఖ్యంగా మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే నొప్పి నివారణ మందులు వైద్యుని సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.

1 / 6
ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా కిడ్నీకి  ప్రమాదకరమేనంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

2 / 6
కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి మంచి ఆహారం మాత్రమే కాదు తగినంత నీరు తాగకపోతే కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

3 / 6
మాంసాహారం ఎక్కువగా తింటే రక్తంలో అధిక మొత్తంలో ఆమ్లాన్ని చేస్తుంది. ఇది మూత్రపిండాలకు హానికరం. అందుకే కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండాలని అంటున్నారు వైద్యులు.

4 / 6
ధూమపానం: ధూమపానం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మాత్రమే కాకుండా, మీ మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అధిక మొత్తంలో ధూమపానం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

5 / 6
మద్యం దుర్వినియోగం: మీరు రోజూ ఆల్కహాల్ తీసుకుంటే, మీ ఈ అలవాటును వదిలివేయండి. దీని వల్ల మీ కిడ్నీ పాడైపోవచ్చు.

6 / 6
Follow Us
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్

రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి

ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..

సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా

కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే

ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌

రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?

అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు

కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు

సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 హెడ్‌ఫోన్స్.. పూర్తి వివరాలివే