AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ .. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్లే!

దీపావళి పండుగ వచ్చేస్తుంది. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట. అందువలన అసలు దీపావళి రోజున ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి. లక్ష్మీ దేవి అనుగ్రహం కలగడానికి ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 18, 2025 | 9:08 AM

Share
వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి విషయంలో వాస్తు నియమాలు పాటించాలని చెబతుుంటారు. ఎవరైతే వాస్తు నియమాలను విస్మరిస్తారో, వారు అనేక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నిమాలు ఉల్లంఘించకూడదని చెబుతారు. ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించాలి అంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
దీపావళి సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకొని, అందంగా తయారు చేసుకుంటారు. అయితే ఇలా ఇంటిని క్లీన్ చేసే క్రమంలో, ఉప్పు నీటితో మీ ఇల్లుని అందంగా తుడుచుకోవాలి అంట. దీని వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఉప్పు నీటితో ఇంటిని తుడవడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి, ఇంట్లో సానుకూలత ఏర్పడుతుందంట. ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రాకారం దీపావళి రోజున ఇంటిని శుభ్ర చేసిన తర్వాత, ఇంటిలో గంగాజలంలో కుంకుమ, పచ్చిపాలు, పసుపు వేసి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లు కోవాలి అంట. దీని వలన కూడా అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబతున్నారు ఆరోగ్య నిపుణుల. దీని వలన ఆర్థిక సమస్యలు తగ్గిపోయి, సంపద నిలుస్తుందంట. అంతే కాకుండా అప్పుల బాధలు కూడా తొలిగిపోతాయని చెబతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
చాలా మంది దీపావళి రోజు ఎక్కువగా ఆలయాలకు వెళ్లరు. ఇంటిలోనే పూజ నిర్వహించుకుంటారు. కానీ తప్పకుండా దీపావళి రోజు  శివాలయానికి వెళ్లాలంట. దీపావళి రోజున శివాలయానికి వెళ్లి దీపం పెట్టడం వలన కష్టాలు అన్నీ తొలిగిపోయి, జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయంట. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొటుంది, కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెబుతున్నారు పండితులు.

4 / 5
దీపావళి రోజున ఇంటిని మామిడి ఆకులు, పువ్వులతో అందంగా తయారు చేసుకోవాలంట. దీని వలన ఇంటిలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుందని చెబుతున్నారు నిపుణులు. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందు కనిపించే లక్షణాలు ఇవే.. మీలోనూ ఉన్నాయా

గుత్తివంకాయ కూరని ఒక్కసారి ఇలా చేసి చూడండి ..

మామిడికాయ పచ్చడి ఏడాది అంతా నిల్వ ఉండటానికి అసలు రీజన్ ఇదే..

56 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగిల్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

కేంద్రం కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ..

రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి ..

సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ

ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..

‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..

బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..