AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

​టీలో యాలకులు వేసి తాగుతున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

యాలకులు.. ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉపయోగించే, అతి ముఖ్యమైన మసాలా దినుసు. మంచి సుగంధ ద్రవ్యం కూడా. యాలకులు టీ, స్వీట్స్ నుంచి కూరల్లో సువాసన కోసం ఉపయోగిస్తారు. చాలా మంది టీ లో తప్పనిసరిగా యాలకులు వేస్తుంటారు. టీలో యాలకులను వేయడం వల్ల మంచి రుచి, సువాసనను అందజేస్తుంది. కానీ, ఇలా టీలో యాలకులు వేసి తయారు చేయటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో ఎప్పుడైనా ఆలోచించారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Jyothi Gadda
|

Updated on: Oct 18, 2025 | 8:00 AM

Share
టీలో యాలకులు వేసి తయారు చేయటం వల్ల టీ రుచి పెరుగుతుంది. ఘాటును కూడా కలిగిస్తాయి. ఛాయ్ నుంచి వచ్చే వాసన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. యాలకులు టీలో వేయడం వల్ల జీర్ణ ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. అలాగే యాలకుల టీ వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తగ్గిపోతాయి. టీలో యాలకులు వేయడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఫలితంగా కేలరీల ఖర్చు పెరిగి బరువు అదుపులో ఉంటుంది.

1 / 5
యాలకుల టీ వల్ల శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాలు పనితీరుకు సహకరిస్తుంది. అంతేకాకుండా యాలకులతో కలిపిన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగిపోతాయి. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

2 / 5
యాలకులు వేసిన టీ తాగటం ల్ల శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. టీలో యాలకులు వేయటం వల్ల సెరోటోనిన్, ఇతర మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. యాలకుల టీ నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు నివారించవచ్చు. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
యాలకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. శ్వాసను తాజాగా ఉంచడానికి, నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడానికి సహాయపడుతుంది. టీలో యాలకులు వేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

4 / 5
యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. అంతేకాదు యాలకులు చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హైబీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా యాలకులు టీ తాగడం మంచిది.

5 / 5
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే