Get Rid of Lizards: ఈ టిప్స్ ట్రై చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..

వర్షా కాలం వచ్చిందంటే బయట ఉండే కీటకాలు అన్నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కేవలం పురుగులు, కీటకాలే కాకుండా.. బల్లులు కూడా ఇంట్లో చేరతాయి. ఎక్కడ చూసినా బల్లులే కనిపిస్తాయి. బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆహార పదార్థాలు, నీళ్లు వంటి వాటిపై పడుతూ ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తాయి. బల్లి విసర్జనలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. వీటి వలన ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు..

|

Updated on: Jul 30, 2024 | 5:43 PM

వర్షా కాలం వచ్చిందంటే బయట ఉండే కీటకాలు అన్నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కేవలం పురుగులు, కీటకాలే కాకుండా.. బల్లులు కూడా ఇంట్లో చేరతాయి. ఎక్కడ చూసినా బల్లులే కనిపిస్తాయి. బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆహార పదార్థాలు, నీళ్లు వంటి వాటిపై పడుతూ ఉంటాయి.

1 / 5
అంతే కాకుండా ఇవి ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తాయి. బల్లి విసర్జనలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. వీటి వలన ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పే కొన్ని టెక్నిక్స్ పాటిస్తే ఇంట్లో బల్లులు అస్సలు తిరగవు.

2 / 5
ఇంట్లో నెమలి ఈకలు ఉంటే అదృష్టంతో పాటు బల్లుల బెడద కూడా తగ్గుతుంది. చాలా మందికి ఈ చిట్కా తెలీదు. కానీ ఇది అమ్మమ్మల కాలం నుంచి కొనసాగుతుంది. గోడలకు నెమలి ఈకలను అతికించండి. ఇలా చేయడం వల్ల బల్లులు ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉంటాయి.

3 / 5
పెప్పర్ స్ప్రేతో కూడా బల్లులను బయటకు తరిమేయవచ్చు. బల్లులు ఎక్కువగా తిరిగే గోడలపై పెప్పర్ స్ప్రే చేయండి. ఆ ఘాటు వాసనకు అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కేవలం బల్లులే కాకుండా కీటకాలు కూడా రావు.

4 / 5
వెల్లుల్లితో కూడా మనం బల్లులను బయటకు తరిమేయవచ్చు. వెల్లుల్లి పొట్టు తీసి బల్లులు ఎక్కువగా తిరిగే చోట పెట్టండి. ఆ వాసనకు బల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా చిన్న చిట్కాలతో బల్లుల బెడద వదిలించు కోవచ్చు.

5 / 5
Follow us
ఈ టిప్స్ ట్రై చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..

పోస్ట్ ఆఫీస్‌కు అరుదైన సెక్యూరిటీ గార్డు..!

పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!

రేయ్ ఎవుర్రా మీరంతా.. ఏంట్రా ఇది..? గుండు చేయించుకునేది ఇలాగా..?

వైజాగ్ జంట వెడ్డింగ్ కార్డు ఐడియా అదుర్స్..అచ్చం ఐఫోన్ మాదిరుందే!

పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కొత్త ఎమ్మెల్యేలు..!

అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌-80 శాతం డిస్కౌంట్..ఎప్పుడో తెలుసా

ముచ్చటగా మూడో పతకంపై మను బాకర్ కన్ను... తదుపరి ఈవెంట్ ఎప్పుడంటే?

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా లోకూర్

కాళ్ల పగుళ్ల సమస్యా.. ఇంటి చిట్కాలతోనే ఈజీగా తగ్గించుకోవచ్చు..