Donate Clothes: దుస్తులు దానం చేయడం వల్ల ఏం అవుతుందంటే..

ఏదైనా దానం చేయడం వల్ల వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. మనకున్న దానిలో ఎంతో కొంత లేని వారికి దానం చేస్తూ ఉండాలి. ఇంట్లో మన పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు. తీసుకోవడం కంటే.. ఇచ్చే దానిలో ఉండే సంతోషం వేరే లెవల్‌లో ఉంటుంది. దానం చిన్నదే అయినా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది వారికి చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినవి వాళ్లు దానం చేస్తూ ఉంటారు. ఇలా కొందరు దుస్తులు..

Chinni Enni

|

Updated on: Jul 30, 2024 | 6:37 PM

ఏదైనా దానం చేయడం వల్ల వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. మనకున్న దానిలో ఎంతో కొంత లేని వారికి దానం చేస్తూ ఉండాలి. ఇంట్లో మన పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు. తీసుకోవడం కంటే.. ఇచ్చే దానిలో ఉండే సంతోషం వేరే లెవల్‌లో ఉంటుంది.

1 / 5
దానం చిన్నదే అయినా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది వారికి చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినవి వాళ్లు దానం చేస్తూ ఉంటారు. ఇలా కొందరు దుస్తులు కూడా దానం ఇస్తూ ఉంటారు.

2 / 5
దుస్తులు దానం చేయడం కూడా చాలా మంచిది. చాలా మంది బట్టలు కొనే స్థితిలో కూడా ఉండరు. ఇలాంటి వారికి దుస్తులు దానం చేయడం వల్ల చాలా పుణ్యం. పేదవాళ్లకు, లేని వాళ్లకు బట్టలు దానం చేస్తే చాలా మంచిది.

3 / 5
దుస్తులు దానం చేయడం వల్ల కుజ దోషం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. కుజ దోషంతో బాధ పడేవారు చాలా మంది దుస్తులను దానం చేస్తూ ఉంటారు. అదే విధంగా బట్టలు దానం చేయడం వల్ల ఇంట్లో ముందస్తు మరణాలు సంభవించే ప్రమాదం కూడా తగ్గుతుంది.

4 / 5
దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి పనులు ప్రారంభించినా ఆటంకాలు తొలగుతాయి. చేపట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక సంబంధిత ఇబ్బందుల నుంచి కూడా బయట పడతారు.

5 / 5
Follow us