AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిక్సీ, రోలు అవసరం లేకుండా చేతితోనే చేసే ఈజీ పచ్చడి.. ఎండల్లో ఇదే తోపు రెసిపీ మామ

Vegetarian summer recipes India: ఇప్పుడున్న రోజుల్లో మిక్సీ, రోలు అవసరం లేకుండా ఏ వంట చేయడం లేదు. అయితే, ఇప్పుడు చెప్పబోయే పచ్చడి చేతితోనే ఈజీగా చేసేయచ్చు. ఇంకా ఎండల్లో ఇదే బెస్ట్ రెసిపీ కూడా .. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 20, 2026 | 3:53 PM

Share
కావలసిన పదార్థాలు: ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, 
కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , కొద్దిగా కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు,  
అర  టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి,  కరివేపాకులు కూడా తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు: ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , కొద్దిగా కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి, కరివేపాకులు కూడా తీసుకోవాలి.

1 / 5
ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకుని దానిని బాగా కడిగి ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళలో రెండు నిమిషాలు ఉంచి శుభ్ర పరిచి 
గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఏమైనా పురుగులు ఉన్నా పోతాయి.

ముందుగా క్యాలీఫ్లవర్ తీసుకుని దానిని బాగా కడిగి ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళలో రెండు నిమిషాలు ఉంచి శుభ్ర పరిచి గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఏమైనా పురుగులు ఉన్నా పోతాయి.

2 / 5

పాన్‌లో ఆయిల్ వేసి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి వీటిని రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇంకా ఆ తరవాత ఒక గిన్నెలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి చేతితో నూరుతూ చిన్న ముద్దలాగా చేసుకోవాలి.

పాన్‌లో ఆయిల్ వేసి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి వీటిని రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇంకా ఆ తరవాత ఒక గిన్నెలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి చేతితో నూరుతూ చిన్న ముద్దలాగా చేసుకోవాలి.

3 / 5

 ఆ తరవాత  దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్  పసుపు వేసి చేతితోనే వాటిని మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

ఆ తరవాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి చేతితోనే వాటిని మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

4 / 5
చివర్లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర కట్ట కొత్తిమీర వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. పాన్‌లో ఉన్న పోపును తీసుకుని పచ్చడి మీద  పోయాలి. అంతే వేడి వేడి  క్యాలీఫ్లవర్ చేతి పచ్చడి రెడీ. దీని కోసం ఏ రోలు కూడా అవసరం లేదు.

5 / 5
Follow Us