AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఇదిగో వీడియో

చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం జరగింది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ ప్రాంతంలో కొండను ఢీకొట్టిన ప్రైవేట్‌ జెట్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలట్‌ దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. ప్రయాణికుల గురించి వివరాలు తెలియడం లేదు. ప్రమాదం తరువాత ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి.

చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఇదిగో వీడియో
Private Jet Crash
Shaik Madar Saheb
|

Updated on: Apr 20, 2026 | 5:06 PM

Share

చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం జరగింది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ ప్రాంతంలో కొండను ఢీకొట్టిన ప్రైవేట్‌ జెట్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలట్‌ దుర్మరణం పాలైనట్టు తెలుస్తోంది. ప్రయాణికుల గురించి వివరాలు తెలియడం లేదు. ప్రమాదం తరువాత ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఇతర ఉన్నతాధికారులు చేరుకున్నారు. విమానంలో పైలట్లతో సహా ఉన్న ప్రయాణికుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు.

జష్‌పూర్‌-నారాయణ్‌పూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముందు చెట్టును ఢీకొట్టిన తరువాత విమానం కొండ మీద కూలినట్టు చెబుతున్నారు. తక్కువ ఎత్తులో 30 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన అటవీప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

ఆ విమానంలో ఎంతమంది ఉన్నారు.. ఎవరెవరు చనిపోయారు.. ప్రమాదం ఎలా జరిగింది..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో చూడండి..

Follow Us
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క సినిమాతోనే అందరినీ ఏడిపించేశాడు.. ఎవరో గుర్తు పట్టారా?
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
శక్తికి, ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్ నల్ల కూర.. ఆ ఒక్క తప్పు చేయొద్దు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
చిరుతపులి vs కొండ గొర్రె.. ఇలాంటి వేట అస్సలు చూసిండరు
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
బాడీకి చలువ చేసే ఈ కూరను పిల్లల లంచ్ బాక్స్ లో పెడితే హెల్తీగా..
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్.. ఎలా తయారు చేయాలంటే?
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
ఆ రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం..
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
అప్పులు తీర్చే ఆలయం..ఇక్కడికి వెళితే, కోట్లు అప్పైనా తీరిపోద్దీ
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
కళ్లకు కనికట్టు.. అది ప్రకృతి చేసిన మాయ!
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..
సింహంతో గేమ్సా.. మత్తులో ఉందని తరలిస్తుండగా ఊహించని ట్విస్ట్..