వీరు గ్రీన్ టీ తాగడం చాలా ప్రమాదకరం!

Samatha

19 April 2026

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ప్రతి ఒక్కరూ గ్రీన్ టీ చాలా ఇష్టంగా తాగుతుంటారు.

గ్రీన్ టీ

అయితే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు మాత్రం అస్సలే గ్రీన్ టీ తాగకూడదంట. వారు ఎవరు అంటే?

అనారోగ్య సమస్యలు

ఎవరు అయితే ఐరన్ లోపంతో బాధపడుతున్నారో వారు గ్రీన్ తాగడం వలన ఇది రక్తహీనతను పెంచుతుంది.

ఐరన్ లోపం

అదే విధంగా పాలిచ్చే తల్లులు, గర్భిణీలు కూడా గ్రీన్ టీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పాలిచ్చే తల్లులు, గర్భిణీలు

అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా అస్సలే గ్రీన్ టీ తాగకూడదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

నిద్రలేమి

జీర్ణ సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు అస్సలే గ్రీన్ టీ తాగకూడదంట.

జీర్ణసమస్యలు

అదే విధంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే గ్రీన్ టీ తాగకూడదంట.

గ్యాస్ట్రిక్, ఎసిడిటీ

గుండె సమస్యలతో బాధపడే వారు, అధిక రక్తపోటు సమస్యతో సతమతం అయ్యేవారు కూడా వీలైనంత వరకు గ్రీన్ టీకి దూరం ఉండాలంట.

గుండె సమస్యలు