AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ, కూలర్ అవసరమే లేదు.. ఇలా చేస్తే ఫ్యాన్‌తోనే చల్లటి గాలి.. నిమిషాల్లోనే ఇల్లంతా కూల్..

భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటేస్తున్నాయి. బయట వేడి గాలులు, లోపల ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యతరగతి ఇళ్లలో ఏసీలు, కూలర్లు లేని వారు కేవలం సీలింగ్ ఫ్యాన్‌లపైనే ఆధారపడుతుంటారు. అయితే గదిలో వేడి పెరిగినప్పుడు ఫ్యాన్ కూడా వేడి గాలినే విసురుతుంది. మరి ఇలాంటి సమయంలో ఫ్యాన్ గాలిని ఏసీలా చల్లగా మార్చుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Apr 20, 2026 | 4:32 PM

Share
ఐస్ మ్యాజిక్: మీ ఫ్యాన్ గాలి వేడిగా వస్తుంటే ఒక వెడల్పాటి పాత్రలో లేదా ట్రేలో ఐస్ క్యూబ్స్ తీసుకోండి. దానిని టేబుల్ ఫ్యాన్ ముందు లేదా సీలింగ్ ఫ్యాన్ గాలి తగిలేలా కింద ఉంచండి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ గాలి ఐస్ ముక్కలను తాకి, గదిలోకి చల్లని గాలిని పంపిస్తుంది. ఇది చిన్న గదుల్లో ఏసీ లాంటి అనుభూతిని ఇస్తుంది.

1 / 5
తడి గుడ్డ పద్ధతి: పూర్వ కాలంలో అనుసరించిన ఈ పద్ధతి ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కాటన్ గుడ్డను తడిపి, దానిని ఫ్యాన్ ముందు లేదా గాలి వచ్చే కిటికీ దగ్గర వేలాడదీయండి. గాలి ఆ తేమ గుండా ప్రయాణించినప్పుడు సహజంగానే చల్లబడుతుంది. అలాగే పడుకునే ముందు కాస్త తడి చేసిన దుప్పటిని చుట్టుకున్నా ఫ్యాన్ గాలికి శరీరం చల్లగా ఉంటుంది.

2 / 5
నేలపై నీటిని చిలకరించండి: గదిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నేలపై (టైల్స్ లేదా సిమెంట్ ఫ్లోర్ అయితే) కొద్దిగా నీటిని చిలకరించండి లేదా తడి బట్టతో తుడవండి. సీలింగ్‌పై కూడా నీటిని చిలకరించడం వల్ల పైకప్పు వేడి తగ్గి, ఫ్యాన్ నుంచి వచ్చే వేడి గాలి తగ్గుతుంది. గాలిలో తేమ పెరగడం వల్ల ఉష్ణోగ్రత త్వరగా తగ్గుముఖం పడుతుంది.

3 / 5
గాలి ప్రసరణ ముఖ్యం: పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు, కర్టెన్లు పూర్తిగా మూసివేయండి. దీనివల్ల బయటి వేడి గాలి లోపలికి రాదు. సాయంత్రం వేళల్లో బయటి వాతావరణం చల్లబడ్డాక కిటికీలు తెరిచి, బయటి చల్లని గాలి లోపలికి వచ్చేలా ఫ్యాన్ దిశను సర్దుబాటు చేయండి.

4 / 5
ఫ్యాన్ పరిశుభ్రత మరువకండి: చాలామంది ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేయరు. దుమ్ము పేరుకుపోవడం వల్ల ఫ్యాన్ తిరుగుతున్నా గాలి సరిగ్గా రాదు సదా వేడిగా అనిపిస్తుంది. ఫ్యాన్ రెక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల గాలి వేగం పెరుగుతుంది. గది పెద్దదిగా ఉంటే సీలింగ్ ఫ్యాన్‌తో పాటు ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ వాడటం వల్ల గాలి ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.

5 / 5
Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!