AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venus Transit: వృషభ రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం!

Shukra Gochar 2026: సోమవారంనాడు (ఏప్రిల్ 20న) శుక్రుడు తనకు స్వక్షేత్రమైన వృషభ రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. శుక్రుడు ఇక్కడ మే 14 వరకు కొనసాగుతాడు. శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు నాలుగు రాశులకు మాలవ్య మహా పురుష యోగాన్ని, రెండు రాశులకు మహాభాగ్య యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మహా పురుష యోగం కలిగినవారు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. శుక్రుడు ఏ రాశికైనా కేంద్ర స్థానాల్లో, అంటే 1,4,7,10 స్థానాల్లో, స్వస్థానంలో లేదా ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. ఈ రాశి మార్పు వల్ల మేషం, కన్య రాశులకు మహా భాగ్య యోగం, వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు మాలవ మహా పురుష యోగం కలుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2026 | 3:42 PM

Share
మేషం: ఈ రాశికి ధన స్థానంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం కలిగింది. దీనివల్ల అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. రాజకీయాలు, ప్రజారంగాల్లో ఉన్నవారు ఒక వెలుగు వెలుగుతారు. సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. విలాస జీవితంలో మునిగి తేలుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది.

1 / 6
వృషభం: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలుగుతోంది. దీనివల్ల తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది.  నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

2 / 6
సింహం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలోకి శుక్రుడు రావడం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. వీరి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. మాతృ సంపద లభిస్తుంది.

3 / 6
కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఆర్థిక సంబంధమైన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశీయాన సూచనలున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు అన్ని విధాలుగానూ స్థిరపడడం జరుగుతుంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి పురోగతి ఎక్కువగా ఉంటుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తి కొనడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామికి కూడా  అదృష్టం పడుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్న కారణంగా ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలుగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరి ప్రాబల్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది.

6 / 6
Follow Us
వావ్.. జస్ట్ ఐదే 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ ఫుడ్.. ఇలా చేశారంటే అమృతం

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. భార్య సంగీత ఎంత భరణం అడిగిందో..

వృషభ రాశిలోకి శుక్రుడు.. ఆరు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం!

మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి

మే నెలాఖరు వరకు.. సాఫీగా, హ్యాపీగా వారి జీవితం..!

వాళ్లిద్దరికీ ఓ పందెం పెట్టా.. అందుకే ఇలా: శ్రేయస్ అయ్యర్

పనికిరాని విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి

మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. వైరల్ అవుతున్న ఫొటోస్

చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి

రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా