H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. పది రోజులు పాఠశాలలకు సెలవు.
హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌కు చిన్నారులు ఎక్కువగా బాధితులుగా మారే అవకాశాలు ఉన్న కారణంగా పది రోజుల పాటు పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
