Prudvi Battula |
Updated on: Mar 16, 2023 | 1:41 PM
బాలీవుడ్ హాటీ సన్నీలియోన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది
తన సినిమా విశేషాలతో పాటు వెకేషన్, డ్రెస్సింగ్ విషయాలను కూడా అందులో పంచుకుంటుంది
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తోంది సన్నీ. ఇటీవలే మంచు విష్ణు సరసన జిన్నాలో కనిపించి సందడి చేసింది
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతోన్న యుఐ సినిమాలోనూ సన్నీ నటిస్తోంది. సన్నీలియోన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా ఫోటోలను అప్‌లోడ్ చేసింది
అద్భుతమైన లుక్స్‌తో పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి