Health Tips: టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే..
చాలా మంది టీ లేదా కాఫీతో రోజును ప్రారంభిస్తారు. అయినప్పటికీ, టీ లేదా కాఫీని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు దీనిపై నిపుణులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సాధారణంగా టీ లేదా కాఫీ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అతిగా తినకూడదు. టీ, కాఫీ కాలేయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
