క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న నివేదా పెతురాజ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

నివేదా పెతురాజ్ మోడలింగ్ నుంచి హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో మెప్పించింది. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత తెలుగులోకి అడుగు పెట్టింది. 

Rajeev Rayala

|

Updated on: Jun 29, 2024 | 8:25 PM

నివేదా పెతురాజ్ మోడలింగ్ నుంచి హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో మెప్పించింది. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత తెలుగులోకి అడుగు పెట్టింది. 

నివేదా పెతురాజ్ మోడలింగ్ నుంచి హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో మెప్పించింది. అక్కడ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత తెలుగులోకి అడుగు పెట్టింది. 

1 / 5
తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నివేదా పెతురాజ్ తన నటనతో ఆకట్టుకుంది. 2015 లో మిస్ ఇండియా యుఎఇ పోటీని గెలుచుకుంది. 

2 / 5
 మెంటల్ మదిలో తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో నటించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన నివేదా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. 

3 / 5
బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం ', దాస్ కా ధమ్కీ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. దాస్ కా ధమ్కీ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. ఈ అమ్మడిని చూసి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. 

4 / 5
ఇక రీసెంట్ గా పరువు అనే ఓటీటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా..నివేదా పెతురాజ్ తన నటనతో పర్లేదు అనిపించుకుంది. ఇక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదిలింది ఈ భామ. 

5 / 5
Follow us