Telugu News Photo Gallery Drinking hot water during periods will reduce all these problems, check here is details
Periods Pain Relief tips: పీరియడ్స్‌లో వేడి నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ తగ్గుతాయట!
పీరియడ్స్ అనగానే మహిళల ముఖాలు ఒక్కసారిగా డీలా పడిపోతాయి. పీరియడ్స్ వచ్చిన మూడు లేదా ఐదు రోజులు మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువ అవుతూ, కడపులో నొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, చికాకు అబ్బో ఒక్కటేంటి చాలానే ఉంటాయి. అయితే నెలసరి సమయంలో వేడి నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు తాగడం వల్ల మీరు హైడ్రేట్‌గా ఉంటారు. అలాగే కడుపు ఉబ్బరం, నొప్పుల నుంచి కూడా..