Green Tea Side Effects: తిన్న వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారా.? ప్రమాదంతో సహా జీవినం చేసినట్టే..
ప్రస్తుతం ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. దీని రుచి కొంతమందికి నచ్చకపోయినా ప్రయోజనాల కోసం తాగడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మేరుపరుస్తుంది. గ్రీన్ టీ తాగితే టైప్-2 డయాబెటిస్ సమస్య దూరమవుతుంది. అయితే కొంతమంది భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఇలా తాగితే ప్రయోజనలు ఉంటుందా లేదా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
