Telugu News Photo Gallery Do you want your lips to be red even if you don't use lipstick? These tips are for you, check details in Telugu
Tips for Healthy Lips: లిప్‌స్టిక్ వాడకపోయినా పెదాలు ఎర్రగా ఉండాలా.. ఈ టిప్స్ మీకోసమే!
అందరి పెదాలు ఎర్రగా ఉండవు. వారి శరీర తత్వాన్ని బట్టి పెదాలు రంగు మారుతూ ఉంటాయి. అయితే లేడీస్ లిప్స్ మాత్రం ఎర్రగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే లిప్స్ ఎర్రగా ఉండాలని లిప్ స్టిక్స్ వాడుతూ ఉంటారు. లిప్‌స్టిక్స్ వాడటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పెదాల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. లిప్‌స్టిక్స్‌లోని కెమికల్స్ వల్ల ఆ చర్మం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే లిప్ స్టిక్స్ ఉపయోగించకూడదని నిపుణులు..