Telugu News Photo Gallery Do you want to increase memory power in your children Give this powder mixed with milk, check details in Telugu
Memory Power in Children: మీ పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచాలా.. పాలల్లో ఈ పొడి కలిపిస్తే సరి!
ప్రతి రోజూ పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలుసు. పాలులో శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. పాలు తాగడం వల్ల ముఖ్యంగా ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా తయారవుతాయి. ఎముకలు బలంగా ఉంటేనే ఎలాంటి పని చేయడానికైనా శక్తి లభిస్తుంది. అలాగే చిన్న పిల్లలకు పాలు, పెరుగు అత్యవసరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే వారిలో బోన్ డెవలప్ మెంట్‌కి, శక్తిని ఇవ్వడానికి పాలు, పెరుగు చాలా ముఖ్యం. పిల్లలకు రాత్రి పడుకునే ముందు ఓ గ్లాసుడు పాలు ఇవ్వడం వల్ల..