మొలకెత్తిన రాగులను తింటే గుండె పదిలం..! ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే …
Sprouted Ragi Benefits: మొలకెత్తిన రాగులను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన రాగులు పుష్కలమైన పోషకాలను కలిగి ఉన్నాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రాగుల్లో కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే,ఈ మొలకెత్తిన రాగులు తినటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తప్పని సరిగా తెలుసుకోవాల్సిందే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
