AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోదరీమణులు కట్టిన రాఖీ ఎన్నిరోజులు ఉంచుకోవాలో తెలుసా?

రక్షాబంధన్ వచ్చేసింది. ఆగస్టు9 శనివారం రోజున ప్రతి ఒక్కరూ రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.ఈరోజన సోదరీమణులు సోదరుడికి రాఖీ కట్టి, తమ సోదరులను దీవిస్తారు. అయితే ఇలా తమ సోదరి ప్రేమతో కట్టిన రాఖీని ఎప్పుడు తీసెయ్యాలో చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Samatha J
| Edited By: |

Updated on: Aug 11, 2025 | 1:47 PM

Share
 రక్షాబంధన్ వచ్చేసింది. ఆగస్టు9 శనివారం రోజున ప్రతి ఒక్కరూ రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.ఈరోజన సోదరీమణులు సోదరుడికి రాఖీ కట్టి, తమ సోదరులను దీవిస్తారు. అయితే ఇలా తమ సోదరి ప్రేమతో కట్టిన రాఖీని ఎప్పుడు తీసెయ్యాలో చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

రక్షాబంధన్ వచ్చేసింది. ఆగస్టు9 శనివారం రోజున ప్రతి ఒక్కరూ రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.ఈరోజన సోదరీమణులు సోదరుడికి రాఖీ కట్టి, తమ సోదరులను దీవిస్తారు. అయితే ఇలా తమ సోదరి ప్రేమతో కట్టిన రాఖీని ఎప్పుడు తీసెయ్యాలో చాలా మందికి తెలియదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1 / 5
 రక్షాబంధన్ పండగ అనేది సోదరీ, సోదరీ మణుల బంధానికి, ప్రేమకు ప్రతీక. ప్రతి సోదరి తమ సోదరుడి శ్రేయస్సును కోరుకొని, వారు ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ, రాఖీని కడతారు. అంతే కాకుండా తమ బ్రదర్స్ కూడా తమకు రక్షగా ఉండాలని వారు కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరూ రాఖీ పడగను సెలబ్రేట్ చేసుకుంటారు.

2 / 5
అయితే రాఖీని ప్రతి ఒక్కరూ చాలా భక్తితో, ప్రేమగా కట్టించుకుంటారు. కానీ కొంత మంది కట్టిన తర్వాత రాఖీలు ఎక్కువైనా లేదా, నార్మల్‌గా త్వరగానే తీసి పక్కన పెడుతుంటారు. అయితే అసలు చెల్లి లేదా అక్క ప్రేమతో మణికట్టు పైన కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీసివేయాలి అనేదాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం

3 / 5
రాఖీ విషయంలో సోదరులు తప్పక కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. అది ఏమిటంటే? రాఖీని  శ్రావణ అమావాస్య వరకు అంటే 15 రోజుల వరకు ఉంచుకోవడం మంచిదంట. కానీ కొందరు దానిని ఆరోజే లేదా రెండు ,మూడు రోజుల్లో తీసి వేస్తుంటారు. అంతే కాకుండా ఇంకొంత మంది జన్మాష్టమి, గణేష్ చతుర్థి రోజున రాఖీ తీసి వేస్తారు. ఇంకొందరు 24 గంటలు గడవకముందే తీసి వేస్తారు. కానీ రాఖీని తప్పక 24 గంటలు ఉంచుకోవాలంట.

4 / 5
కానీ దీనిని పితృపక్షం ప్రారంభానికి ముందు తీసి వేయాలంట. ఇది చాలా ప్రవితమైనది కాబట్టి దీనిని తీసినప్పుడు నీటిలో పడివేయడం మంచిదంట. అయితే కొందరు దీనిని ఎక్కువ రోజులు ఉంచుకుంటారు. కానీ ఇది దారం లాంటిది కాబట్టి,ధూళి వలన బ్యాక్టీరియా ఫామ్ అవుద్దీ అందుకే శుభ్రంగా ఉన్నన్ని రోజులు ఉంచుకోవడం మంచిదంట.

5 / 5
Follow Us
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన

సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..

థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!

బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?

బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం

మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్

తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?

రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!

క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్